జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిందే తప్పదు.. కానీ, అద్దె ఇంటి కోసం ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి వచ్చిందని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి, హంగర్ బాక్స్ కో ఫౌండర్ నీరజ్ మెంటా చెప్పుకొచ్చారు. ఇటీవల బెంగళూరులో ఈ వింత అనుభవం ఎదురైందని చెప్పారు. ఇంటి యజమాని చేసిన ఈ ఇంటర్వ్యూలో
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిందే తప్పదు.. కానీ, అద్దె ఇంటి కోసం ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సి వచ్చిందని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి, హంగర్ బాక్స్ కో ఫౌండర్ నీరజ్ మెంటా చెప్పుకొచ్చారు. ఇటీవల బెంగళూరులో ఈ వింత అనుభవం ఎదురైందని చెప్పారు. ఇంటి యజమాని చేసిన ఈ ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ సైజు తదితర వివరాల గురించి అడిగారని నీరజ్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్
TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

