Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్
ప్రతిపక్ష నేతలు మణిపూర్‌పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాజస్థాన్, చత్తీస్ గఢ్, బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మధ్యాహ్నం ప్రారంభమైన తర్వాత మళ్లీ మణిపూర్ అల్లర్లపై మళ్లీ దద్దరిల్లింది లోక్‌సభ.
ప్రతిపక్ష నేతలు మణిపూర్‌పై ప్రధాని మోదీ ఉభయ సభల్లో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు రాజస్థాన్, చత్తీస్ గఢ్, బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మధ్యాహ్నం ప్రారంభమైన తర్వాత మళ్లీ మణిపూర్ అల్లర్లపై మళ్లీ దద్దరిల్లింది లోక్‌సభ. హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. చర్చకు సిద్దమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పదే పదే ప్రకటించినా విపక్షాలు నెమ్మదించలేదు. మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వాలని విపక్షాల డిమాండ్ చేయడంతో లోక్‌సభను జులై 25కు వాయిదా వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

