ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్ కు ఓ పార్శిల్ రాగా, విప్పి చూసిన అధికారులు భయాందోళనకు గురయ్యారు. అందులో ఓ తెగిన వేలు ఉండడమే అందుకు కారణం. ఈ విషయాన్ని పారిస్ ప్రాసిక్యూషన్ విభాగం నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఫ్రాన్స్ లో అరాచక పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్ కు ఓ పార్శిల్ రాగా, విప్పి చూసిన అధికారులు భయాందోళనకు గురయ్యారు. అందులో ఓ తెగిన వేలు ఉండడమే అందుకు కారణం. ఈ విషయాన్ని పారిస్ ప్రాసిక్యూషన్ విభాగం నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఫ్రాన్స్ లో అరాచక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఓ టీనేజి కుర్రాడు మరణించాడు. ఫ్రాన్స్ లో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మేక్రాన్ అధికారిక నివాసానికి తెగిన వేలుతో కూడిన పార్శిల్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్ !! మండిపడుతున్న నెటిజన్లు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

