ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
పోచంపల్లి చీరకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మెక్రాన్ భార్య బ్రీగెట్టేకు ఆ చీరను బహూకరించారు. పోచంపల్లి చీరలకు విదేశీ గౌరవం దక్కడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అనేక దేశాల వేదికలపై పోచంపల్లి చీరల యొక్క కళాత్మకతను
పోచంపల్లి చీరకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మెక్రాన్ భార్య బ్రీగెట్టేకు ఆ చీరను బహూకరించారు. పోచంపల్లి చీరలకు విదేశీ గౌరవం దక్కడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అనేక దేశాల వేదికలపై పోచంపల్లి చీరల యొక్క కళాత్మకతను అనేకమంది ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈసారి ఫ్రాన్స్ లో ప్రథమ మహిళ ఈ అద్భుతమైన చీరను చూసి పొంగిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్ !! మండిపడుతున్న నెటిజన్లు
1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్ రికార్డ్
టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

