టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అమాంతం పెరిగిన టమాటధరలు అటు రైతులకు, ఇటు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. దొంగలనుంచి టమాటాలను కాపాడుకోలేక రైతులు, అంతంత ధరలు పెట్టి కొనలేక వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. అందుకే కర్నాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య టమాటా విక్రయాలు చేస్తుంది.
అమాంతం పెరిగిన టమాటధరలు అటు రైతులకు, ఇటు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. దొంగలనుంచి టమాటాలను కాపాడుకోలేక రైతులు, అంతంత ధరలు పెట్టి కొనలేక వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. అందుకే కర్నాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య టమాటా విక్రయాలు చేస్తుంది. అందువల్ల అనేక చోట్ల టమాటా పంటకు గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. అలాంటిదే మరో సూపర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సూపర్ సెక్యూరిటీ.. టమాటా మజాకా అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి
నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది
Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

