Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
బ్రో ఫస్ట్ లుక్‌లో... పవన్‌ను స్టైలిష్‌గా చూపించి అందర్నీ అరిపించారు. ఆ తరువాత రిలీజ్ చేసిన కటౌట్‌లో తమ్ముడు సినిమాలోని కూలి గెటప్‌లోలా చూపించి అందరికీ కిక్కొచ్చేలా చేశారు. ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్‌తో పవన్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందనే హింట్ ఇచ్చారు.
బ్రో ఫస్ట్ లుక్‌లో… పవన్‌ను స్టైలిష్‌గా చూపించి అందర్నీ అరిపించారు. ఆ తరువాత రిలీజ్ చేసిన కటౌట్‌లో తమ్ముడు సినిమాలోని కూలి గెటప్‌లోలా చూపించి అందరికీ కిక్కొచ్చేలా చేశారు. ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్‌తో పవన్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు.. ఎంతో వెయిటింగ్ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ లో… వింటేజ్ పవన్‌ను గుర్తు చేస్తూనే… సాయి ధరమ్ తేజ్ కంప్లీట్లీ బ్యాక్ అనే టాక్ వచ్చేలా చేశారు ఈ మూవీ మేకర్స్. దానికితోడు.. ట్రైలర్ విపరీతంగా… ఎంటర్‌టైనింగ్ గా ఉండడంతో.. పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్ అండ్ మెగా ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..
బిగ్ ట్విస్ట్ అబ్బా.. మళ్లీ అదే దారిలో ప్రభాస్
నువు కావాలయ్యా… ఈ సాంగ్ బాస్‌కు పడితేనా.. బద్దలయ్యేది !!
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

