బిగ్ ట్విస్ట్ అబ్బా.. మళ్లీ అదే దారిలో ప్రభాస్
టూ పార్ట్స్! ఏ క్షణాన.. జక్కన్న బాహుబలి సినిమాను టూ పార్ట్స్‌గా రిలీజ్ చేశారో.. అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకోవడం యంగ్ మేకర్స్‌లలో ఎక్కువైంది. వారికిది ఛాలెంజింగ్‌గా మారిపోయింది. కానీ.. హీరోల ఫ్యాన్స్‌కు మాత్రం ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకే క్యారెక్టర్లో.. ఒకే సినిమాలో..
టూ పార్ట్స్! ఏ క్షణాన.. జక్కన్న బాహుబలి సినిమాను టూ పార్ట్స్‌గా రిలీజ్ చేశారో.. అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ను అడాప్ట్ చేసుకోవడం యంగ్ మేకర్స్‌లలో ఎక్కువైంది. వారికిది ఛాలెంజింగ్‌గా మారిపోయింది. కానీ.. హీరోల ఫ్యాన్స్‌కు మాత్రం ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకే క్యారెక్టర్లో.. ఒకే సినిమాలో.. తమ హీరో కొన్నేళ్లు ఎంగేజ్ అయి ఉండడమనేది వారిలో అసహనానిక కారణం అయింది. అందుకే పార్ట్స్ అంటేనే.. సోషల్ మీడియాలో వద్దంటూ ఫన్నీ కామెంట్స్ పెట్టడం ఎక్కువైంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా తాజాగా ఇదే కాస్త నొప్పిస్తుంది. ఎస్ ! ఇప్పటికే బాహుబలి టూ పార్ట్స్‌తో.. చాలా యేళ్లు.. ఓకే క్యారెక్టర్లో ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత మాత్రం సింగిల్ సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్‌ను అరిపించారు. కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సలార్‌ను మాత్రం టూ పార్ట్స్ అంటూ అనౌన్స్ చేసి అందర్లో బాంబు పేల్చారు. ఫస్ట్ పార్ట్ కే ఇంత టైం తీసుకుంటే.. సెకండ్ పార్ట్తో ఇంకెన్నాళ్లకు వస్తున్నారంటూ.. నెట్టింట జోకులు పేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నువు కావాలయ్యా… ఈ సాంగ్ బాస్‌కు పడితేనా.. బద్దలయ్యేది !!
Tamannaah Bhatia: లెక్క మారింది.. నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..
TOP 9 ET News: కాలి నొప్పితో.. ప్రభాస్ తీవ్ర ఇబ్బంది.. దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్
రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

