రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు.
నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రాణం పోశారు. హైదరాబాద్ రాజ్‌భవన్ రోడ్డులో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టీం సభ్యుడు శివకుమార్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని గ్రహించి సీపీఆర్ చేశాడు. అనంతరం తోటి సిబ్బందితో కలిసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం తప్పింది. సమయానికి సీపీఆర్ చేసి సాటి మనిషి ప్రాణాలు కాపాడిన శివకుమార్‌ను ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి అభినందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

