రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
సొమాలియా రాజధాని మొహదీషులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం రన్‌వేపై వెళ్తూ అదుపుతప్పి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలయిపోయింది. కంచెను ఢీకొట్టిన ఆ విమానం ముక్కలైంది. రెక్కలు పూర్తిగా విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయితే దానిలో ఉన్న అందరు ప్రయాణికులు మరియు
సొమాలియా రాజధాని మొహదీషులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం రన్‌వేపై వెళ్తూ అదుపుతప్పి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలయిపోయింది. కంచెను ఢీకొట్టిన ఆ విమానం ముక్కలైంది. రెక్కలు పూర్తిగా విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయితే దానిలో ఉన్న అందరు ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది అందరు ప్రాణాలతో బయట పడేసరికి అందరు ఊపిరి పీల్చుకున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
వైరల్ వీడియోలు
Latest Videos