సలార్ VS కల్కి మళ్లీ ఇదో రచ్చ
ప్రభాస్! తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. క్రేజీ క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. షూటింగ్‌ను పరిగెత్తిస్తూ.. వీలైనంత తొందర్లో తన ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటే.. ఫస్ట్ లుక్స్‌తో.. వీడియో గ్లింప్స్‌తో.. టీజర్స్‌తో.. తన సినిమాల బజ్‌ను పెంచుకుంటూనే...
ప్రభాస్! తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. క్రేజీ క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. షూటింగ్‌ను పరిగెత్తిస్తూ.. వీలైనంత తొందర్లో తన ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటే.. ఫస్ట్ లుక్స్‌తో.. వీడియో గ్లింప్స్‌తో.. టీజర్స్‌తో.. తన సినిమాల బజ్‌ను పెంచుకుంటూనే… అటు యూట్యూబ్‌ను.. ఇటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సెన్సేషనల్ అవుతున్నారు. కానీ ఈ మధ్యలోనే తన సినిమాల వీడియో గ్లింప్స్‌ల మధ్య వచ్చే కంపారిజన్‌తో.. నెట్టింట కొత్త రచ్చ రగిలేలా చేస్తున్నారు. ఎస్ ! ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కు ముందు.. అటు ఆదిపురుష్‌ను ఇటు సలార్‌ను కంపేర్ చేస్తూ.. రాముడిగా.. రావణుడిగా అంటూ.. ప్రభాస్ ను వైరల్ చేసిన ఫ్యాన్స్.. ఆ తరువాత సలార్ వీడియో గ్లింప్స్ ఇచ్చిన కిక్కుతో ఒక్క సారిగా ఆగిపోయారు. సలార్ వీడియో గ్లింప్సే ఇలా ఉందంటే.. ప్రాజెక్ట్ కె గ్లింప్స్ ఇంకే రేంజ్లో ఉంటుందో అంటూ.. ఆశగా ఎదురు చూశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

