బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
త్లలిగా మారడమనేది.. రక్తం పంచుకుని తన బిడ్డకు జన్మనివ్వడమనేది ప్రతీ మహిళా జీవితంలో అపురూపమే.. ఓ అధ్బుత ఘట్టమే. మాటల్లో వర్ణించలేని విషయమే. అందుకే బిడ్డకు జన్మనిచ్చే సమయంలోనే కాదు.. ఆ బిడ్డను మొదటి సారి చూసే సమయంలోనూ.. తల్లులు భావోద్వేగానికి గురవుతారు.
త్లలిగా మారడమనేది.. రక్తం పంచుకుని తన బిడ్డకు జన్మనివ్వడమనేది ప్రతీ మహిళా జీవితంలో అపురూపమే.. ఓ అధ్బుత ఘట్టమే. మాటల్లో వర్ణించలేని విషయమే. అందుకే బిడ్డకు జన్మనిచ్చే సమయంలోనే కాదు.. ఆ బిడ్డను మొదటి సారి చూసే సమయంలోనూ.. తల్లులు భావోద్వేగానికి గురవుతారు. తన బిడ్డను చూసుకుంటూ ఆనందంతో ఏడ్చేస్తారు. తాజాగా ఉపాసన కొణిదల కూడా అదే చేశారు. బారసాలలో పీఠల మీద కూర్చున్న తనకు.. తన బేబీని చిరు అందిచగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. ఆ పక్కనే ఉన్న చెర్రీ కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చారు. అయితే ఈ సీన్ ఇప్పుడు చెర్రీ షేర్ చేసిన వీడియోలో ఉండడంతో.. ఇప్పుడా క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్ థీమ్‌ను ఓకే చేసిన రామ్ ఉప్సీ
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

