TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
పాన్ ఇండియన్ హీరోగా అందనంత ఎత్తులో ఉన్న ప్రభాస్ పేరుపై తాజాగా ఓ చిత్త రికార్డ్ నమోదైంది. ఎన్నో అంచనాల మధ్య అఫీషియల్ గా రిలీజ్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె లుక్ పై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ లుక్‌ను మేకర్స్ డిలీట్ చేశారు. అయితే ఓ స్టార్ హీరో అఫీషియల్ లుక్‌ను మేకర్స్ డిలీట్ చేయడం..
పాన్ ఇండియన్ హీరోగా అందనంత ఎత్తులో ఉన్న ప్రభాస్ పేరుపై తాజాగా ఓ చిత్త రికార్డ్ నమోదైంది. ఎన్నో అంచనాల మధ్య అఫీషియల్ గా రిలీజ్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె లుక్ పై తీవ్ర విమర్శలు రావడంతో.. ఆ లుక్‌ను మేకర్స్ డిలీట్ చేశారు. అయితే ఓ స్టార్ హీరో అఫీషియల్ లుక్‌ను మేకర్స్ డిలీట్ చేయడం.. మేకర్స్ వెనకకు తీసుకుని రీఎడిట్ చేసి పోస్ట్ చేయడం ఇదే మొదటి సారి. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఇండియన్ సినిమాస్ జర్నీలో హిస్టరీకెక్కింది. రెబల్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యేలా చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన కల్కి వీడియో గ్లింప్స్ మాత్రం అందరికీ విపరీతంగా కిక్కిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్ థీమ్‌ను ఓకే చేసిన రామ్ ఉప్సీ
ఆటిజంతో బాధపడే వ్యక్తికి బర్త్‌డే పార్టీ సర్‌ప్రైజ్
హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

