Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
వర్షాకాల సమావేశాల రెండు రోజూ పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ వ్యవహారం ఉభయ సభలను కుదేపిసింది. చర్చించాలని విపక్షం, చర్చకు సిద్ధమేనంటూ ప్రభుత్వం ఎవరి వాదనను వారు వినిపించడంతో తీవ్ర గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
వర్షాకాల సమావేశాల రెండు రోజూ పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ వ్యవహారం ఉభయ సభలను కుదేపిసింది. చర్చించాలని విపక్షం, చర్చకు సిద్ధమేనంటూ ప్రభుత్వం ఎవరి వాదనను వారు వినిపించడంతో తీవ్ర గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమావేశం ఐదు నిమిషాలు కూడా సాగలేదు. సభలో గందరగోళం తీవ్రం కావడంతో సభను స్పీకర్ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు కూడా గందరగోళం కొనసాగింది. దీంతో సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్ థీమ్‌ను ఓకే చేసిన రామ్ ఉప్సీ
ఆటిజంతో బాధపడే వ్యక్తికి బర్త్‌డే పార్టీ సర్‌ప్రైజ్
హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
Dimple Hayathi: మళ్ళీ రెచ్చిపోయిన డింపుల్ హయతి.. అదే డీసీపీ టార్గెట్
అఫీషియల్ Vs ఫ్యాన్ మేడ్ !! వీటిని చూసి నేర్చుకోండయ్యా.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

