Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
ప్రతి మనిషి జీవితంలో.. కొన్ని క్షణాలుంటాయి. ఆ క్షణాలే మనకు అపురూపంగా.. ఎంతో మధురంగా అనిపిస్తుంటాయి. వేల కోట్లున్నా.. వందల కోట్లు సంపాదిస్తున్నా.. ఆ క్షణాల్లో పొందిన ఆనందమే మనసు పొరల్లో పదిలమవుతుంటాయి. ఇక అలాంటి ఆనందాన్నే చెర్రీ తన బేబీని ఎత్తుకున్న సందర్భంలో పొందినట్టున్నారని
ప్రతి మనిషి జీవితంలో.. కొన్ని క్షణాలుంటాయి. ఆ క్షణాలే మనకు అపురూపంగా.. ఎంతో మధురంగా అనిపిస్తుంటాయి. వేల కోట్లున్నా.. వందల కోట్లు సంపాదిస్తున్నా.. ఆ క్షణాల్లో పొందిన ఆనందమే మనసు పొరల్లో పదిలమవుతుంటాయి. ఇక అలాంటి ఆనందాన్నే చెర్రీ తన బేబీని ఎత్తుకున్న సందర్భంలో పొందినట్టున్నారని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అనడమే కాదు.. తాజాగా మెగా పవర్ స్టార్ చిరు.. షేర్ చేసిన ఓ వీడియోలో.. చెర్రీ తన న్యూ బార్న్ బేబీ.. క్లిన్ కారను ఎత్తుకుని ఆపరేషన్ థియేటర్ నుంచి నవ్వుతూ వస్తున్న సీన్‌ను.. తన మనవరాలిన చూస్తూ చిరు సంబరంతో.. తన ఫోన్‌లో ఫోటో తీస్తున్న సీన్‌ను.. కలిపి మరీ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కోట్లిచ్చినా పొందలేని ఆనందమంటే ఇదే అంటూ నెట్టింట కామెంట్ కూడా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్ థీమ్‌ను ఓకే చేసిన రామ్ ఉప్సీ
ఆటిజంతో బాధపడే వ్యక్తికి బర్త్‌డే పార్టీ సర్‌ప్రైజ్
హాలీవుడ్డు.. గీలివుడ్డు అని చూస్తే.. స్టోరీ మొత్తం లీకైపోయింది
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

