చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పెళ్లి చేసిన 11 ఏళ్ల తర్వాత.. తనను తాతగా ప్రమోట్ చేయడంతో మాటల్లో చెప్పిలేని ఆనందాన్ని పొందిన మెగా స్టార్ చిరు .. ఇప్పుడు ఆ ఆనందాన్నే కాదు.. తన మనవారిలిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. కనీసం మనవరాలిపై చిరు ఎండ కూడా పడకుండా
తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పెళ్లి చేసిన 11 ఏళ్ల తర్వాత.. తనను తాతగా ప్రమోట్ చేయడంతో మాటల్లో చెప్పిలేని ఆనందాన్ని పొందిన మెగా స్టార్ చిరు .. ఇప్పుడు ఆ ఆనందాన్నే కాదు.. తన మనవారిలిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా తీసుకున్నారు. కనీసం మనవరాలిపై చిరు ఎండ కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరెక్కడ చూశారంటారా? రీసెంట్ గా చెర్రీ షేర్ చేసిన ఈ వీడియోలో..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది..ఫారెస్ట్ థీమ్‌ను ఓకే చేసిన రామ్ ఉప్సీ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

