Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
చడీచప్పుడు కాకుండా... ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అండ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. మొత్తానికి ఓ మంత్ బ్యాక్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. హాప్ కపుల్‌గా ఇప్పుడు వెకేషన్‌కు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఫుల్ కపుల్‌గా మారేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారట.
చడీచప్పుడు కాకుండా… ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అండ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. మొత్తానికి ఓ మంత్ బ్యాక్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. హాప్ కపుల్‌గా ఇప్పుడు వెకేషన్‌కు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఫుల్ కపుల్‌గా మారేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారట. పూర్తి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఓ పర్ఫెక్ట్ ముహూర్తాన్ని చూసుకున్నారట. ఎస్ ! మడికొండలోని నాగబాబు ఇంట్లోనే.. చాలా సింపుల్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.. వారి పెళ్లిన మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేసుకోవాలనుకుంటున్నారట. అందుకోసం తమ మధ్య ప్రేమ చిగురించిన ఇటలీని వేదికగా మార్చుకోనున్నారు. ఆగస్టు 24న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

