చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
అప్పటి వరకు తమ సినిమాలతో.. స్టార్ ఇమేజ్‌తో.. ప్రొఫెషనల్‌గా.. కత్తులు దూసుకుంటూ వచ్చిన .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత బ్రెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. జాన్ జిగ్రీలైపోయారు. సంతోషంలోనూ.. దుఖంలోనూ.. మనకు తెలిసో.. తెలియకో..
అప్పటి వరకు తమ సినిమాలతో.. స్టార్ ఇమేజ్‌తో.. ప్రొఫెషనల్‌గా.. కత్తులు దూసుకుంటూ వచ్చిన .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత బ్రెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. జాన్ జిగ్రీలైపోయారు. సంతోషంలోనూ.. దుఖంలోనూ.. మనకు తెలిసో.. తెలియకో.. ఒకరికొకరు అండంగా.. ఉంటున్నారు. స్పెషల్ అకేషన్స్ దగ్గరి నుంచి.. ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడమో.. విష్ చేసుకోవడమో చేస్తూ.. తెలగు టూ స్టేట్స్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారుతూనే ఉన్నారు. అలాంటి ఈ క్రమంలోనే.. లాంగ్ వెయింటింగ్ తర్వత తన బెస్ట్ ఫ్రెండ్ చెర్రీ.. తండ్రిగా మారడంతో.. అప్పుడే తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశారు తారక్. కాని తాజాగా మాత్రం చెర్రీ ఉపాసన బేబీ క్లిన్ కారకు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారట మన యంగ్ టైగర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
TOP 9 ET News: కల్కి కారణంగా.. ప్రభాస్ చెత్త రికార్డ్ | క్లిన్ కారను చూపించిన రామ్ చరణ్
Digital TOP 9 NEWS: దద్దరిల్లిన పార్లమెంట్ | వైసీపీ ఎంపీకి సీబీఐ షాక్
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

