ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు మళ్లే ఇనీషియల్ స్టేజ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ప్రాజెక్ట్ కె కల్కి మూవీ.. ఆ తరువాత ఫస్ట్ లుక్ కారణంగా విమర్శల పాలైంది. విపరీతంగా ట్రోల్ అయింది. ఈ సినిమా కూడా... ఆదిపురుష్ లాగే అవుతుందా ఏంటనే డౌట్ కూడా అందర్లో క్రియేట్ చేసింది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు మళ్లే ఇనీషియల్ స్టేజ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ప్రాజెక్ట్ కె కల్కి మూవీ.. ఆ తరువాత ఫస్ట్ లుక్ కారణంగా విమర్శల పాలైంది. విపరీతంగా ట్రోల్ అయింది. ఈ సినిమా కూడా… ఆదిపురుష్ లాగే అవుతుందా ఏంటనే డౌట్ కూడా అందర్లో క్రియేట్ చేసింది. కానీ.. అర్థరాత్రి సోషల్ మీడియాలో బయటికి వచ్చిన ఈ మూవీ టీజర్.. ఒక్కొక్కరికీ నిద్ర లేకుండా చేసింది. ఏకంగా హాలీవుడ్ సినిమానే గుర్తు చేస్తూ.. అందర్నీ మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా అవుతుందనే ఫీల్ కలిగింది. ఇక దాంతో పాటే.. యాజ్ ఇట్ ఈజ్.. ప్రభాస్ థింగ్ లాగే… యూట్యూబ్‌ను షేక్ చేయడం మొదలెట్టేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
బేబీని చూస్తూ.. పట్టరాని ఆనందంతో ఏడ్చిన ఉపాసన
Klinkara: కోట్లిచ్చినా పొందలేని ఆనందం.. ఇదే కదా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

