బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రభాస్, రానా.. ఇద్దరూ బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. కానీ ఆ తరువాత ప్రభాస్ మాత్రం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ పోతుంటే.. రానా మాత్రం తన ఫిల్మ్ కెరీర్లో నెమ్మదించారు. కానీ తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ తోడుగానే.. ఆయన పక్కనుండగానే..
ప్రభాస్, రానా.. ఇద్దరూ బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియన్ క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. కానీ ఆ తరువాత ప్రభాస్ మాత్రం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ పోతుంటే.. రానా మాత్రం తన ఫిల్మ్ కెరీర్లో నెమ్మదించారు. కానీ తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ తోడుగానే.. ఆయన పక్కనుండగానే.. కామికాన్ ఇంటర్నేషనల్ వేదికపై తన నయా పాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేశారు రానా..! ఎస్ ! ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ గా… ఆయనకు తోడుగా..! కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు గైడ్‌గా.. ప్రాజెక్ట్ కె టీంతోనే.. కామికాన్ ఈవెంట్‌కు వెళ్లిన రానా.. అక్కడే మీడియోతో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు చెప్పేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
చిరు తాతయ్యకు ఎంత జాగ్రత్తో.. మనవరాలిపై ఎండ కూడా పడొద్దట
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

