పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. కష్టపడి పనిచేస్తే కానీ కడుపునిండని కడు పేదను కూడా కోటీశ్వరుడ్ని చేస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. పొలం దున్నుతున్న ఓ రైతు నాగలికి భూమిలో ఏదో తగిలింది. ఏదో రాయి అడ్డుకుందనుకుని రైతు దానిని
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పలేం. కష్టపడి పనిచేస్తే కానీ కడుపునిండని కడు పేదను కూడా కోటీశ్వరుడ్ని చేస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. పొలం దున్నుతున్న ఓ రైతు నాగలికి భూమిలో ఏదో తగిలింది. ఏదో రాయి అడ్డుకుందనుకుని రైతు దానిని తొలగించే ప్రయత్నం చేసాడు. తీరా చూస్తే అదొక పెట్టె. అది చాలా బరువుగా ఉంది. ఏమై ఉంటుందా అని రైతు దానిని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే ఆ పెట్టెనిండా బంగారు, వెండి నాణేలు ఉన్నాయి మరి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో పనిచేస్తుండగా ఈ నాణేల పెట్టె దొరికింది. మట్టికొట్టుకుపోయి ఉనన ఆ నాణేలను కొన్ని చేతుల్లోకి తీసుకుని కడిగాడు. అవి దగదగా మెరిసిపోతూ కనిపించాయి. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ నాణేలు అన్నీ 1840-1863 కాలానికి చెందినవిగా తెలిశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
ప్రభాస్ కల్కి ధాటికి కదిలిపోతున్న సోషల్ మీడియా
Varun Tej Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
చెర్రీ- ఉపాసన బేబీకి NTR స్పెషల్ గిఫ్ట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

