TOP 9 ET News: కాలి నొప్పితో.. ప్రభాస్ తీవ్ర ఇబ్బంది.. దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్
చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే ఎవ్వరైనా తల్లడిల్లిపోతారు. అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. తన కాలి నొప్పిని పట్టించుకోకుండా.. తన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రాజెక్ట్ కె కామికాన్ ఈవెంట్లోనూ.. చాలా ఇబ్బంది పడుతూనే కనిపించారు.
చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే ఎవ్వరైనా తల్లడిల్లిపోతారు. అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. తన కాలి నొప్పిని పట్టించుకోకుండా.. తన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రాజెక్ట్ కె కామికాన్ ఈవెంట్లోనూ.. చాలా ఇబ్బంది పడుతూనే కనిపించారు. ఎస్ ! కామికాన్ ఈవెంట్లో.. ఓ పక్క తనను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నా కూడా.. వారినేమనకుండా… తన అసిస్టెంట్ భుజాన్ని ఆసరా చేసుకుని ప్రభాస్ హాల్ లోపలికి వెళ్లారు. ప్రభాస్ కాలి నొప్పి గురించి తెలిసిన వారిని అయ్యో.. అనేలా చేశారు. అంతేకాని.. మేకర్స్‌పై కానీ.. ఫ్యాన్స్‌పై కానీ.. అసలేమాత్రం అసహనానికి లోనుకాలేదు మన డార్లింగ్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
బిగ్ అనౌన్స్‌మెంట్.. ప్రభాస్ తోడుగా.. రానా పాన్ ఇండియన్ ఫిల్మ్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

