Tamannaah Bhatia: లెక్క మారింది.. నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..
తమన్నాను ఫేడ్ అవుట్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. సౌత్ లో ఈ బ్యూటీ హవా తగ్గిందనే థింక్ చేశారు. ఇక టాలీవుడ్ నుంచైతే తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందే అంటూ.. చాలా మంది బాహాటంగానే కామెంట్ కూడా చేశారు. కానీ కట్ చేస్తే.. ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరు
తమన్నాను ఫేడ్ అవుట్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. సౌత్ లో ఈ బ్యూటీ హవా తగ్గిందనే థింక్ చేశారు. ఇక టాలీవుడ్ నుంచైతే తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందే అంటూ.. చాలా మంది బాహాటంగానే కామెంట్ కూడా చేశారు. కానీ కట్ చేస్తే.. ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలతో.. బాక్సాఫీస్ ముందు దిమ్మతిరిగే రేంజ్లో ల్యాండ్ అయి… అందర్నీ షాకయ్యేలా చేశారు తమన్నా..! ఎస్ ! తెలుగులోనూ.. తమిళ్లోనూ.. సినిమా ఛాన్స్లు లేక.. బాలీవుడ్లో కెళ్లి సిరీస్‌లు చేసుసుకుంటున్న తమన్నా.. బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఒకేసారి అటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ జైలర్ సినిమాలో..! ఇటు టాలీవుడ్ మెగాస్టార్ చిరు భోళా శంకర్ మూలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు. రెండు సినిమాలతో.. టూ లాంగ్వేజ్ ఆడియెన్స్ మైండ్స్‌లలో తిష్ట వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: కాలి నొప్పితో.. ప్రభాస్ తీవ్ర ఇబ్బంది.. దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్
రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
పొలం దున్నుతుండగా బయటపడిన పెట్టె.. ఓపెన్ చేసిన రైతు షాక్
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

