నువు కావాలయ్యా… ఈ సాంగ్ బాస్‌కు పడితేనా.. బద్దలయ్యేది !!
పక్కింటి పుల్ల కూర ఎప్పుడూ రుచే అన్న మాట నిజమో కాదో.. తెలీదు కానీ.. పక్కింటి సూపర్ డూపర్ హిట్ అయిన రజినీ సాంగ్ మాత్రం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ వైరల్ అవుతోంది. రా.. నువు కావాలయ్యా అంటూ.. సాగే ఈ సాంగ్.. అందర్నీ పాడేలా.. ఆడేలా చేస్తోంది. దాంతో పాటే...
పక్కింటి పుల్ల కూర ఎప్పుడూ రుచే అన్న మాట నిజమో కాదో.. తెలీదు కానీ.. పక్కింటి సూపర్ డూపర్ హిట్ అయిన రజినీ సాంగ్ మాత్రం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ వైరల్ అవుతోంది. రా.. నువు కావాలయ్యా అంటూ.. సాగే ఈ సాంగ్.. అందర్నీ పాడేలా.. ఆడేలా చేస్తోంది. దాంతో పాటే… ఇదే పాట గ్రేస్ కా బాస్ అయిన.. చిరుకు ఎందుకు పడలేదు చెప్మా అనే డిస్సపాయింట్ మెంట్ కూడా.. తెలుగు ఫిల్మ్ లవర్స్‌లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చిన్న డిబెట్ మొదలయ్యేలా చేస్తోంది. ఎస్ ! ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య మాస్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ తర్వాత అదే రేంజ్లో చిరు భోళా నుంచి సాంగ్స్ వస్తాయనుకున్న మెగా ఫ్యాన్స్ కు కాస్త నిరాశే ఎదురైంది. మణి శర్మ సన్ స్వర సాగర్ భోళా సినిమాకు మంచి సాంగ్సే ఇచ్చినప్పటికీ.. అవి భోళా సినిమాతో ఢీకొట్టబోతున్న రజినీ ‘జైలర్’ సాంగ్స్‌కు ఆమడ దూరంలో ఉండడమే ఇప్పుడు అందర్నీ బాధిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: లెక్క మారింది.. నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..
TOP 9 ET News: కాలి నొప్పితో.. ప్రభాస్ తీవ్ర ఇబ్బంది.. దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్
రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..
రన్‌వేపై అదుపు తప్పిన విమానం.. చివరికి ??
రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు.. పాపులారిటీ ఏమో కానీ..
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

