Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే ఎవ్వరైనా తల్లడిల్లిపోతారు. రెస్ట్ అంటూ.. పెయిన్ కిల్లర్ ట్యాబ్‌లెట్స్ అంటూ.. నానా హంగామా చేస్తారు. అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. తన కాలి నొప్పిని పట్టించుకోకుండా.. తన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
చిన్న ముళ్లు గుచ్చుకుంటేనే ఎవ్వరైనా తల్లడిల్లిపోతారు. రెస్ట్ అంటూ.. పెయిన్ కిల్లర్ ట్యాబ్‌లెట్స్ అంటూ.. నానా హంగామా చేస్తారు. అలాంటి రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. తన కాలి నొప్పిని పట్టించుకోకుండా.. తన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఆ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రాజెక్ట్ కె కామికాన్ ఈవెంట్లోనూ.. చాలా ఇబ్బంది పడుతూనే కనిపించారు. ఎస్ ! కామికాన్ ఈవెంట్లో.. ఓ పక్క తనను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నా కూడా.. వారినేమనకుండా… తన అసిస్టెంట్ భుజాన్ని ఆసరా చేసుకుని ప్రభాస్ హాల్ లోపలికి వెళ్లారు. ప్రభాస్ కాలి నొప్పి గురించి తెలిసిన వారిని అయ్యో.. అనేలా చేశారు. అంతేకాని.. మేకర్స్‌పై కానీ.. ఫ్యాన్స్‌పై కానీ.. అసలేమాత్రం అసహనానికి లోనుకాలేదు మన డార్లింగ్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..
బిగ్ ట్విస్ట్ అబ్బా.. మళ్లీ అదే దారిలో ప్రభాస్
నువు కావాలయ్యా… ఈ సాంగ్ బాస్‌కు పడితేనా.. బద్దలయ్యేది !!
Tamannaah Bhatia: లెక్క మారింది.. నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

