Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫిగర్స్‌లో మాత్రమే కాదు..! త్రూ అవుట్ ఇండియా తనకున్న క్రేజ్‌లో మాత్రమే కాదు..! మంచితనంలోనే కాదు..! తన ఫ్యాన్స్‌ను ప్రేమించడంలోనే కాదు..! సిన్స్ బాహుబలి నుంచి యూట్యూబ్లో కూడా నెంబర్ 1గా ట్రెండ్ రిపీటెడ్గా ట్రెండ్ అవుతున్నారు. నెంబర్ వన్ స్టార్ స్టార్గా...
బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫిగర్స్‌లో మాత్రమే కాదు..! త్రూ అవుట్ ఇండియా తనకున్న క్రేజ్‌లో మాత్రమే కాదు..! మంచితనంలోనే కాదు..! తన ఫ్యాన్స్‌ను ప్రేమించడంలోనే కాదు..! సిన్స్ బాహుబలి నుంచి యూట్యూబ్లో కూడా నెంబర్ 1గా ట్రెండ్ రిపీటెడ్గా ట్రెండ్ అవుతున్నారు. నెంబర్ వన్ స్టార్ స్టార్గా… కొనసాగుతున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన తన ప్రాజెక్ట్ కె కల్కి వీడియో గ్లింప్స్‌తో కూడా సేమ్ టూ సేమ్ రిపీట్ చేశారు మన రెబల్ స్టార్. ఎస్ ! మిక్స్‌డ్ టాక్లోనూ.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆదిపురుష్ తర్వాత.. సలార్ వీడియో గ్లింప్స్తో … యూట్యూబ్‌ను హడలెత్తించిన తర్వాత.. తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె కల్కి వీడియో గ్లింప్స్ కూడా… దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా.. ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే భేదం లేకుండా… ప్రభాస్ కల్కి వీడియో గ్లింప్స్ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తోంది. హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ ను కలిగిస్తూనే.. సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేస్తోంది. అంచనాలు పెంచేయడమే కాదు.. అందరూ రిపీటెడ్‌గా ఈ వీడియో గ్లింప్స్‌ను చూసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..
బిగ్ ట్విస్ట్ అబ్బా.. మళ్లీ అదే దారిలో ప్రభాస్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

