నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ మరోసారి కలకలం రేసింది. చెరువు వద్ద బోరులోంచి అగ్నికీలలు ఎగసిపడినాయి. రాజోలు మండలం శివకోడుమట్లలోని గుడిమల్లంక గ్రామానికి చెందిన గోపరాజు అనే వ్యక్తి ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. జూలై 15 ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ మరోసారి కలకలం రేసింది. చెరువు వద్ద బోరులోంచి అగ్నికీలలు ఎగసిపడినాయి. రాజోలు మండలం శివకోడుమట్లలోని గుడిమల్లంక గ్రామానికి చెందిన గోపరాజు అనే వ్యక్తి ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. జూలై 15 ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

