రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
పది లక్షల రూపాయలు డ్రా చేశాడు. హ్యాండ్ బ్యాగ్ లో క్యాష్ సర్దుకొని బయటికొచ్చాడు. బైక్‌పై కూర్చొని.. స్టార్ట్ చేసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇరవై రూపాయల నోట్లు పడిపోయాయని చూపించాడు. బైక్ దిగిన ఆ వ్యక్తి ఇరవై రూపాయల నోట్లు ఏరుతున్నాడు.
పది లక్షల రూపాయలు డ్రా చేశాడు. హ్యాండ్ బ్యాగ్ లో క్యాష్ సర్దుకొని బయటికొచ్చాడు. బైక్‌పై కూర్చొని.. స్టార్ట్ చేసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇరవై రూపాయల నోట్లు పడిపోయాయని చూపించాడు. బైక్ దిగిన ఆ వ్యక్తి ఇరవై రూపాయల నోట్లు ఏరుతున్నాడు. ఇంకేముంది పది లక్షల రూపాయల క్యాష్ బ్యాగ్ క్షణాల్లో మాయమైపోయాయి. గుంటూరులో పట్టపగలు దోపిడీకి తెగబడ్డారు దోంగలు. గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన ఎమ్ ఎన్ ఎక్స్ పోర్టర్స్ కంపెనీ మిర్చి వ్యాపారం నిర్వహిస్తోంది. కంపెనీకి చెందిన గుమాస్తా హరిబాబు.. లక్ష్మీపురంలోని HDFC బ్యాంకులో పది లక్షల రూపాయలు డ్రా చేసేందుకు వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్ !! మండిపడుతున్న నెటిజన్లు
1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్ రికార్డ్
టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

