పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్ !! మండిపడుతున్న నెటిజన్లు
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో వరదలు రావడంతో ఓ జర్నలిస్ట్ పీక దాకా వచ్చిన నీటిలో రిపోర్టింగ్ చేస్తున్నపుడు తీసిన వీడియో నెట్టింట కనపడింది. వరదల గురించి రిపోర్టింగ్ కోసం ఆమె NDRF స్క్వాడ్‌కు ఇచ్చిన కొన్ని పరికరాలను సహాయంతో రిపోర్టింగ్ అందిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో వరదలు రావడంతో ఓ జర్నలిస్ట్ పీక దాకా వచ్చిన నీటిలో రిపోర్టింగ్ చేస్తున్నపుడు తీసిన వీడియో నెట్టింట కనపడింది. వరదల గురించి రిపోర్టింగ్ కోసం ఆమె NDRF స్క్వాడ్‌కు ఇచ్చిన కొన్ని పరికరాలను సహాయంతో రిపోర్టింగ్ అందిస్తోంది. ఇంకేముంది ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రత్తన్ ధిల్లాన్ అనే వినియోగదారు తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసారు. ఒక లేడీ జర్నలిస్ట్ వరద నీటిలో మునిగిపోకుండా సేఫ్టీ ట్యూబ్‌ను ధరించి రిపోర్టింగ్ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్ రికార్డ్
టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి
నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది
Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!

