1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్‌ రికార్డ్‌

1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్‌ రికార్డ్‌

Phani CH

|

Updated on: Jul 24, 2023 | 9:26 AM

తల్లి పాలు ఎంత శ్రేష్ఠమైనవో అందరికీ తెలిసిందే. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు కూడా నవజాత శిశువుకు 6 నెలలు నిండే వరకూ తల్లిపాలే ఇవ్వాలని సూచిస్తారు. అయితే, కొందరు పసిపిల్లలు వివిధకారణాలతో తల్లిపాలకు దూరం అవుతుంటారు.

తల్లి పాలు ఎంత శ్రేష్ఠమైనవో అందరికీ తెలిసిందే. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వైద్యులు కూడా నవజాత శిశువుకు 6 నెలలు నిండే వరకూ తల్లిపాలే ఇవ్వాలని సూచిస్తారు. అయితే, కొందరు పసిపిల్లలు వివిధకారణాలతో తల్లిపాలకు దూరం అవుతుంటారు. అలాంటి ఎంతోమంది పిల్లల ఆకలి తీర్చిందో మాతృమూర్తి. ఆమె సహృదయానికి మెచ్చి గిన్నిస్‌ రికార్డువారు ఆమెను వరల్డ్‌ రికార్డ్‌తో సత్కరించారు. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్‌ అండర్సన్‌ సియోర్రా అనే మహిళకు ఇద్దరు సంతానం. తన బిడ్డలకు పాలు పట్టడంతో పాటు 2015 నుంచి 2018 మధ్యలో ఈమె 1,599.68 లీటర్ల చనుబాలను పలువురు నవజాత శిశువులకు విరాళంగా అందించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి

నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది

Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని

Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్‌ పవన్‌ ఈజ్‌ బ్యాక్