Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన పోస్టులతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తారు. అమృత మనుషుల మనస్తత్వాలను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్, అందుకు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన పోస్టులతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తారు. అమృత మనుషుల మనస్తత్వాలను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్, అందుకు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఇంతకీ అమృత పోస్ట్‌లో ఏముందంటే.. బ్యాంకర్ అయిన అమృత తన సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై రకరకాల పోస్టులు పెడుతుంటారు. వాటిలో వృత్తికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోలతో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచేశారు అమృత ఫడ్నవీస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్ !! మండిపడుతున్న నెటిజన్లు
1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్ రికార్డ్
టమాటాలను కాపుకాస్తున్న నాగుపాము !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి
నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

