బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్‌

బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Jul 24, 2023 | 9:39 AM

ఇటీవల ఐస్‌లాండ్‌లో 5.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ సమీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. పెద్ద పెద్ద శబ్దంతో అగ్ని పర్వతం బద్దలవ్యడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే దీని ఈ అగ్ని పర్వతం యొక్క ప్రభావం ప్రజలపై ఉండదని వాతావరణ కార్యాలయం అధికారి చెప్పారు. కాగా అగ్నిపర్వతం పేలిన తర్వాత భూమి పగుళ్ల నుంచి లావా బయటకు పొంగివచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అగ్ని పర్వతానికి దగ్గరగా […]

ఇటీవల ఐస్‌లాండ్‌లో 5.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ సమీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. పెద్ద పెద్ద శబ్దంతో అగ్ని పర్వతం బద్దలవ్యడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే దీని ఈ అగ్ని పర్వతం యొక్క ప్రభావం ప్రజలపై ఉండదని వాతావరణ కార్యాలయం అధికారి చెప్పారు. కాగా అగ్నిపర్వతం పేలిన తర్వాత భూమి పగుళ్ల నుంచి లావా బయటకు పొంగివచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అగ్ని పర్వతానికి దగ్గరగా ఉన్న నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని.. మరోసారి అది విస్ఫోటనం చెందితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు

రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు

Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??

పీకలదాకా మునిగి టీవీ రిపోర్టింగ్‌ !! మండిపడుతున్న నెటిజన్లు

1600 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి !! అమ్మకు గిన్నిస్‌ రికార్డ్‌