పెంపుడు కుక్కకు దిశదినకర్మ.. బంధుమిత్రులతో కలిసి శ్రద్ధాంజలి
అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృత్యువాత పడింది. శునకంతో పదేళ్లుగా ఉన్న జ్ఞాపకాన్ని ఆ కుటుంబం మర్చిపోలేకపోయింది. పెంపుడు కుక్కకు అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు దశదిన కర్మ నిర్వహించారు. అంతేకాదు ఏకంగా శునకానికి సమాధి నిర్మించారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృత్యువాత పడింది. శునకంతో పదేళ్లుగా ఉన్న జ్ఞాపకాన్ని ఆ కుటుంబం మర్చిపోలేకపోయింది. పెంపుడు కుక్కకు అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు దశదిన కర్మ నిర్వహించారు. అంతేకాదు ఏకంగా శునకానికి సమాధి నిర్మించారు. ఈ చిత్రమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న మంజుల దంపతులు పదేళ్ల క్రితం జర్మన్ షెఫర్డ్ బ్రీడర్ రకానికి చెందిన శునకాన్ని తెచ్చుకున్నారు. దానికి జాకీ అనే పేరు పెట్టుకుని సొంత పిల్లల మాదిరిగా అల్లారుముద్దుగా పెంచుకోగా.. పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

