TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యారు. ట్విట్టర్లో జూన్ నెలలో మోస్ట్ టాక్‌డ్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో.. మోదీ తర్వాత తెలుగు టూ స్టేట్స్ నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే నిలిచారు. ఇక ఫీట్‌తో .. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యారు. ట్విట్టర్లో జూన్ నెలలో మోస్ట్ టాక్‌డ్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో.. మోదీ తర్వాత తెలుగు టూ స్టేట్స్ నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే నిలిచారు. ఇక ఫీట్‌తో .. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ.. జెస్ట్ ఒక్క రోజే.. 3.40 కోట్లు వసూలు చేసి.. మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా.. టాలీవుడ్లో రికార్డ్ కెక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

