లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్
రైతులు ఎదుర్కొనే కష్టనష్టాలకు పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సాగు బాట పట్టాడు. వ్యవసాయం మీద ఉన్న మక్కువతో స్వగ్రామంలో ఇదివరకు ఏ రైతు సాగు చేయని పంటను పండిస్తున్నాడు. అమెరికా, చైనా వంటి దేశాల్లో అధిక మొత్తంలో సాగయ్యే డ్రాగన్ పండ్లును భద్రాద్రి కొత్తగూడెం
రైతులు ఎదుర్కొనే కష్టనష్టాలకు పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సాగు బాట పట్టాడు. వ్యవసాయం మీద ఉన్న మక్కువతో స్వగ్రామంలో ఇదివరకు ఏ రైతు సాగు చేయని పంటను పండిస్తున్నాడు. అమెరికా, చైనా వంటి దేశాల్లో అధిక మొత్తంలో సాగయ్యే డ్రాగన్ పండ్లును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పరిచయం చేస్తున్నారు యువ రైతులు. పెద్ద కొలువులు వదిలిపెట్టి పొలంలోకి దిగారు. ఉన్నపలంగా పూణే, బెంగళూరులో తాము చేస్తున్న ఉద్యోగం మానేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్
TOP 9 ET News: మోదీ తర్వాత పవనే..! | రికార్డు బద్దలుకొట్టిన బేబీ
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

