TOP 9 ET News: బ్రో సెన్సార్ రివ్యూ..’గూస్‌బంప్స్ పక్కా’ | షాకింగ్ న్యూస్..ప్రభాస్ కల్కికి బిగ్ పంచ్
పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. బ్రో ది అవతార్. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేష్ పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ సెన్సార్ రివ్యూ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట హాట్ టాపిక్ అవుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్... బ్రో సినిమా... బోర్డు సభ్యులను విపీరతంగా ఇంప్రెస్ చేసిందట
పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ.. బ్రో ది అవతార్. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేష్ పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ సెన్సార్ రివ్యూ ఇప్పుడు ఇండస్ట్రీ ఇంట హాట్ టాపిక్ అవుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్… బ్రో సినిమా… బోర్డు సభ్యులను విపీరతంగా ఇంప్రెస్ చేసిందట. పవన్ మార్క్ డైలాగులు కామెడీ.. అందర్నీ విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తూ… వింటేజ్ పవన్‌ను గుర్తు చేసేలా ఉన్నాయట. దాంతో పాటే.. ఈ సినిమా త్రూ పవన్ ఇచ్చిన మెసేజ్ కూడా… అందర్నీ ఆలోచించేలా ఉందట. అయితే ఇప్పుడు ఇదే టాక్.. సోషల్ మీడియా కెక్కి విపరీతంగా వైరల్ అవుతోంది. మరో రెండు రోజుల్లో బ్రో రిలీజ్ అవుతున్న వేళ.. సినిమా హిట్ అనే టాక్ అంతటా వచ్చేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: తెలుగురాష్ట్రాలకు రెడ్ అలర్ట్ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??
రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు
బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..
చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

