ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు ఎగురుతున్న విమానం డోర్ ఓపెన్ చేయడం, విమానంలో కూర్చున్న సీటులోనో, తోటి ప్రయాణికులపైనో మలమూత్ర విసర్జన చేయడం తరచూ జరుగుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ప్రయాణికులు ఎగురుతున్న విమానం డోర్ ఓపెన్ చేయడం, విమానంలో కూర్చున్న సీటులోనో, తోటి ప్రయాణికులపైనో మలమూత్ర విసర్జన చేయడం తరచూ జరుగుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా అధికారి చెంప ఛెళ్లుమనిపించాడు. జులై 9న సిడ్నీ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ సీనియర్ ఎయిర్ ఇండియా అధికారిపై తోటి ప్రయాణికుడు చేయిచేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు
బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..
చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!
బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

