Surya: ఏదో అనుకుంటే.. ఇలా అయిందేంటి ??
ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్. పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మరిస్తున్న స్టార్.! ఇక సూర్య.. వెర్సటైల్ సూపర్ స్టార్! డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో సినిమాలు చేస్తూ.. అవార్డులు రివార్డులతో.. పాన్ ఇండియన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్. అయితే క్రేజ్.. ఇమేజ్.. బిజెనెస్..
ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్. పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మరిస్తున్న స్టార్.! ఇక సూర్య.. వెర్సటైల్ సూపర్ స్టార్! డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో సినిమాలు చేస్తూ.. అవార్డులు రివార్డులతో.. పాన్ ఇండియన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్. అయితే క్రేజ్.. ఇమేజ్.. బిజెనెస్.. మార్కెట్ లాంటి పాయింట్స్‌ను కాసేపు పక్కకు పెడితే..ఈ స్టార్ హీరోలిద్దరూ కంపారెటివ్‌లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు కారణం అవుతున్నారు. ఎస్టిమేటెడ్ బడ్జెట్ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో.. శివ డైరెక్షన్లో.. సూర్య కంగువ అనే పాన్ ఇండియన్ వరల్డ్ సినిమాతో వస్తున్నారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్‌తోనే.. తన సినిమా ఎలా ఉండబోతోందో చూపించి అందర్లో ఈగర్ కలిగేలా చేశారు. ఇక తాజాగా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్‌తో.. ఒక్కసారిగా అందరి మతులు పోగొట్టి.. సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేశారు సూర్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ మేనియాతో.. ఊగిపోతున్న అమెరికన్ స్టేట్స్
Digital TOP 9 NEWS: తెలుగురాష్ట్రాలకు రెడ్ అలర్ట్ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??
రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

