సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్ స్టార్
మాస్ క్లాస్ మిక్స్ చేసినట్టుగా ఉన్న లుక్స్‌తో ఎదురుగా పవర్ స్టార్. ఆ వెనకే.. ! ఆయన లుక్‌ను.. మెదడు నాడీ కణాల్లో ఎక్కించేలా.. వస్తున్న సంస్కృత శ్లోకం. వెరసి చూస్తున్న వారిలో గూస్ బంప్స్ పక్కా అన్నట్టే కదా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా.. ఎమోషనల్ గా మనలో పారడం పక్కా అన్నట్టే కదా..!
మాస్ క్లాస్ మిక్స్ చేసినట్టుగా ఉన్న లుక్స్‌తో ఎదురుగా పవర్ స్టార్. ఆ వెనకే.. ! ఆయన లుక్‌ను.. మెదడు నాడీ కణాల్లో ఎక్కించేలా.. వస్తున్న సంస్కృత శ్లోకం. వెరసి చూస్తున్న వారిలో గూస్ బంప్స్ పక్కా అన్నట్టే కదా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా.. ఎమోషనల్ గా మనలో పారడం పక్కా అన్నట్టే కదా..! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. బ్రో థీమ్ లిరికల్ వీడియో చూస్తూ.. జనాలు ఊగిపోవడం తాజాగా పీక్స్‌లో ఉంది. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కాంబోలో.. డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్లో వస్తున్న బ్రో ఫిల్మ్ నుంచి.. తాజాగా ఓ పవర్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్అయింది. పవన్‌కు తగ్గట్టు.. సంస్కృత శోక్లం తమన్ ట్యూనింగ్లో బయటికి వచ్చి.. అందరికీ తెగ కిక్కిస్తోంది. అందులోనూ.. ఈ థీమ్ ట్యూన్‌కు తగ్గట్టు.. పవన్ కనిపించడం.. చూస్తున్న వారందర్నీ అరిపిస్తుంది. దాంతో పాటే.. బ్రో మూవీ పై విపీరతంగా అంచనాలు పెంచేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Surya: ఏదో అనుకుంటే.. ఇలా అయిందేంటి ??
పవన్ మేనియాతో.. ఊగిపోతున్న అమెరికన్ స్టేట్స్
Digital TOP 9 NEWS: తెలుగురాష్ట్రాలకు రెడ్ అలర్ట్ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

