Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
కాంటెంప్పరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కి.. రీసెంట్‌గా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తున్న బేబీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ గా నిలవడమే కాదు.. కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. మిడ్ రేంజ్ ఫిల్మ్స్‌లలో.. ఫాస్టెస్ట్ 50క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది.
కాంటెంప్పరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కి.. రీసెంట్‌గా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తున్న బేబీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ గా నిలవడమే కాదు.. కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. మిడ్ రేంజ్ ఫిల్మ్స్‌లలో.. ఫాస్టెస్ట్ 50క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడేమో ఏకంగా.. సెన్సేషనల్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రికార్డులను బద్దలు కొట్టింది. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి తేజ్, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా.. తాజాగా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టేసింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బేబీ మూవీ.. రిలీజైన 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ దాదాపు 70 క్రోర్ గ్రాస్ వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!
సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్ స్టార్
Surya: ఏదో అనుకుంటే.. ఇలా అయిందేంటి ??
పవన్ మేనియాతో.. ఊగిపోతున్న అమెరికన్ స్టేట్స్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

