TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్
బ్రో ది అవతార్ ఆఫ్ గాడ్‌గా.. ఇప్పటికే అందరి మధ్యలో.. హాట్ టాపిక్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా అంతకు మించిన టాపిక్‌గా.. తెలుగు టూ స్టేట్స్లో మారిపోయారు. అక్రాస్ సోషల్ మీడియాను అయితే మోతెక్కిపోయేలా చేస్తున్నారు. వర్జినల్ గ్యాంగ్ స్టర్ గా.. కనీ వినీ ఎరగని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి అందర్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నారు.
బ్రో ది అవతార్ ఆఫ్ గాడ్‌గా.. ఇప్పటికే అందరి మధ్యలో.. హాట్ టాపిక్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా అంతకు మించిన టాపిక్‌గా.. తెలుగు టూ స్టేట్స్లో మారిపోయారు. అక్రాస్ సోషల్ మీడియాను అయితే మోతెక్కిపోయేలా చేస్తున్నారు. వర్జినల్ గ్యాంగ్ స్టర్ గా.. కనీ వినీ ఎరగని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి అందర్లో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నారు. ఎమోషన్ అయి అందర్లోకెక్కేస్తేన్నారు. పూనకాలు వచ్చేలా.. పవన్ జపం చేసేలా చేస్తున్నారు. ఎందుకంటారా? ఓజీ సంబంధించిన కొన్ని ఫ్యాన్స్ మేడ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి కనుక. పవన్ డ్రగెన్ లుక్ చూసి అందరి మైండ్ బ్లో అవుతుంది కనుక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

