శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
కిస్ట్రోఫర్ నోలన్ ! తన ట్యాలెంట్‌నంతా గుమ్మరించి ఒకటికి పది సార్లు చూస్తే కానీ.. అర్థం కానీ సినిమాలు తీసే ఈ ట్యాలెంటెడ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డైరెక్టర్ తాజాగా హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. తన లేటెస్ట్ మూవీ ఓపెన్ హైమర్ సినిమాలో ఓ సీన్ కారణంగా.. తన సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ వచ్చేలా చేసుకున్నారు.
కిస్ట్రోఫర్ నోలన్ ! తన ట్యాలెంట్‌నంతా గుమ్మరించి ఒకటికి పది సార్లు చూస్తే కానీ.. అర్థం కానీ సినిమాలు తీసే ఈ ట్యాలెంటెడ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డైరెక్టర్ తాజాగా హిందువుల ఆగ్రహానికి గురయ్యారు. తన లేటెస్ట్ మూవీ ఓపెన్ హైమర్ సినిమాలో ఓ సీన్ కారణంగా.. తన సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ వచ్చేలా చేసుకున్నారు. ఏకంగా సెంట్రల్ మినిస్టర్‌నే ఈ సినిమాకి వ్యతికేఖంగా రంగంలోకి దిగేలా చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ద మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకక్కిన నోలన్ ఓపెన్ హైమర్ మూవీలోని ఓ శృంగార సీన్లో… హీరో భగవద్గీతలోని పంక్తులు చదువుతూ కనిపిస్తారు. ఇక ఈ సీన్ను గుర్తించిన హిందువులు.. నోలన్ పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీతను ఇలాంటి సీన్లో చూపించడమేంటని ప్రశ్నిస్తూనే… ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!
సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్ స్టార్
Surya: ఏదో అనుకుంటే.. ఇలా అయిందేంటి ??
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

