ఇదేం తలనొప్పి.. రెచ్చిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
అంచనాలు పెరిగిపోవచ్చు.. అంచనాలను పెంచుకోవచ్చు..! కానీ ఎంత వరకు.. ఆ సినిమాకు మైనస్ కానంత వరకు.. ఆ సినిమాను ఎఫెక్ట్ చేయనంత వరకు..! ఆ సినిమా మేకర్స్‌ను ఇబ్బంది పెట్టనంత వరకు..! కానీ ఎందుకో.. పవన్ విషయంలో ఎప్పడూ ఇలానే జరుగుతుంటుంది. ఇక ఇప్పుడు ఓజీ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
అంచనాలు పెరిగిపోవచ్చు.. అంచనాలను పెంచుకోవచ్చు..! కానీ ఎంత వరకు.. ఆ సినిమాకు మైనస్ కానంత వరకు.. ఆ సినిమాను ఎఫెక్ట్ చేయనంత వరకు..! ఆ సినిమా మేకర్స్‌ను ఇబ్బంది పెట్టనంత వరకు..! కానీ ఎందుకో.. పవన్ విషయంలో ఎప్పడూ ఇలానే జరుగుతుంటుంది. ఇక ఇప్పుడు ఓజీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఎస్! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న సినిమా ఓజీ. డీవీవీ ప్రొడక్షన్స్‌లో ప్రొడ్యూస్ అవుతున్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక దాన్ని కంటిన్యూ.. చేస్తూ…ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ అండ్.. పవన్ లుక్స్ ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…
Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కటౌట్ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం
Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!
TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

