కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…
ట్రెడీషనల్‌గా వచ్చే పండగలే కాదు.. మన తెలుగు టూ స్టేట్స్‌లో స్టార్ హీరోస్ సినిమాల అప్డేట్స్ కూడా ఫిల్మ్ లవర్స్‌కు పండగ రోజులే. ప్యాన్స్ కు జాతరలాంటి ఈవెంట్సే! హంగామా చేసేందుకు.. ఆనందంతో ఎగిరిగంతేసేందుకు మార్గాలే! అయితే ఈ హంగామానే ఇప్పుడు డబుల్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
ట్రెడీషనల్‌గా వచ్చే పండగలే కాదు.. మన తెలుగు టూ స్టేట్స్‌లో స్టార్ హీరోస్ సినిమాల అప్డేట్స్ కూడా ఫిల్మ్ లవర్స్‌కు పండగ రోజులే. ప్యాన్స్ కు జాతరలాంటి ఈవెంట్సే! హంగామా చేసేందుకు.. ఆనందంతో ఎగిరిగంతేసేందుకు మార్గాలే! అయితే ఈ హంగామానే ఇప్పుడు డబుల్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యాటిట్యూడ్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి రావడమే ఇప్పుడు అందర్లో జోష్ నింపేస్తోంది. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు పక్క పక్కనే షేర్ కావడం.. అందరికీ కిక్కిస్తోంది. ఎస్ ! సముద్రఖని డైరెక్షన్లో.. బ్రో ది అవతార్ సినిమాతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలుగు టూ స్టేట్స్లో.. ఓ రేంజ్‌లో బజ్ చేస్తున్నారు. విపరీతమైన అంచానలుండడంతో….. ఈ సినిమా రిలీజ్ డేట్ జూలై 28 వైపే అందరూ చూసేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కటౌట్ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం
Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!
TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

