Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!
తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మెగా స్టార్ చిరుకు మైనర్ సర్జరీ జరిగిందని.. అందుకోసమే ఇటీవల అమెరికాకు వెళ్లారనే టాక్ చాలా గట్టిగా తెలుగు టూ స్టేట్స్లో వినిపిస్తోంది. ఆకారణంగానే.. ఇమ్మీడియట్ గా తన నెక్ట్స్ సినిమా మొదలెట్టకుండా.. చిరు రెస్ట్ తీసుకోనున్నారనే మాట కూడా..
తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మెగా స్టార్ చిరుకు మైనర్ సర్జరీ జరిగిందని.. అందుకోసమే ఇటీవల అమెరికాకు వెళ్లారనే టాక్ చాలా గట్టిగా తెలుగు టూ స్టేట్స్లో వినిపిస్తోంది. ఆకారణంగానే.. ఇమ్మీడియట్ గా తన నెక్ట్స్ సినిమా మొదలెట్టకుండా.. చిరు రెస్ట్ తీసుకోనున్నారనే మాట కూడా.. బయటికి వచ్చింది. కానీ కట్ చేస్తే.. తాజాగా ఇదంతా అబద్దం అని తెలుస్తోంది. ఎస్ ! ఆప్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్.. మెగాస్టార్ చిరు.. మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాతో బిజీ అయ్యారు. ఈ సినిమాతో కూడా వాల్తేరు వీరయ్య రిజెల్ట్ నే రిపీట్ చేయాలని తెగ కష్టపడుతూ వచ్చారు. జెట్ స్పీడ్లో అటు షూటింగ్‌ను ఇటు డబ్బింగ్‌ను ఫినిష్ చేసేసి.. తన భార్యతో అమెరికా టూర్కు వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

