Bro: రిలీజ్‌కు ముందే 97.50కోట్లు !! అది బ్రో రేంజ్ !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ బ్రో ది అవతార్ మూవీ.. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పూర్తైన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో... అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రిలీజ్ ముందే దాదాపు 97.50 కోట్లను వసూలు చేసి.. పవర్ స్టార్ పవర్ ఫుల్ మేనియాకు... మరో సూపర్ డూపర్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ఎస్ ! పవన్.. తేజు ది మోస్ట్ అవేటెడ్ కాంబోగా.. సముద్రఖని డైరెక్షన్లో.. త్రివిక్రమ్ రైటింగ్స్‌లో తెరకెక్కిన మూవీ బ్రో ది అవతార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం తలనొప్పి.. రెచ్చిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…
Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కటౌట్ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం
Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!
వైరల్ వీడియోలు
Latest Videos