తాగుబోతంటూ.. ప్రభాస్‌ను అవమానించిన బాలీవుడ్ డైరెక్టర్
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియన్ స్టార్ హీరోను అవమానించారు. డైరెక్ట్‌గా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా తాగుబోతంటూ.. నోరు పారేసుకున్నారు. స్ ! కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో.. ఆ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీతో.. రాబట్టిన కలెక్షన్స్‌తో.. రీసెంట్ డేస్‌లో విపరీతంగా బజ్ చేసిన ఈ డైరెక్టర్..
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియన్ స్టార్ హీరోను అవమానించారు. డైరెక్ట్‌గా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా తాగుబోతంటూ.. నోరు పారేసుకున్నారు. స్ ! కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో.. ఆ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీతో.. రాబట్టిన కలెక్షన్స్‌తో.. రీసెంట్ డేస్‌లో విపరీతంగా బజ్ చేసిన ఈ డైరెక్టర్.. తాజాగా మరో సారి ప్రభాస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంతకు ముందే.. ఆదిపురుష్ అసలు సినిమానే కాదని.. ప్రభాస్‌కు నటుడే కాదంటూ.. కాంట్రో కామెంట్స్ చేసిన ఈయన.. తాజాగా మరో సారి ఆదిపురుష్‌ను .. ఎయిమ్ చేస్తూనే విమర్శలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro: రిలీజ్‌కు ముందే 97.50కోట్లు !! అది బ్రో రేంజ్ !!
ఇదేం తలనొప్పి.. రెచ్చిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…
Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కటౌట్ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

