Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..
పవన్ సినిమా రిలీజ్ అయితే చాలు.. థియేటర్ల ముందు మాస్ జాతర మొదలైపోతుంది. ఫ్యాన్స్ హంగామాతో .. అరుపులతో ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం దద్దరిల్లిపోతుంది. డప్పు చప్పుల్లతో.. డీజేలతో.. థియేటర్ ఆరవణ మొత్తం ఓపెన్ పబ్లా మారిపోతుంది. ఇక తాజాగా పవన్ బ్రో సినిమా రిలీజ్లోనూ ఇదే జరిగింది.
పవన్ సినిమా రిలీజ్ అయితే చాలు.. థియేటర్ల ముందు మాస్ జాతర మొదలైపోతుంది. ఫ్యాన్స్ హంగామాతో .. అరుపులతో ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం దద్దరిల్లిపోతుంది. డప్పు చప్పుల్లతో.. డీజేలతో.. థియేటర్ ఆరవణ మొత్తం ఓపెన్ పబ్లా మారిపోతుంది. ఇక తాజాగా పవన్ బ్రో సినిమా రిలీజ్లోనూ ఇదే జరిగింది. ఫ్యాన్స్ కొచ్చిన పూనకాలతో.. అటు థియేటర్ బయట.. లోపల అట్టుడికిపోయింది. కానీ దాంతో పాటే.. అభిమానం హద్దులు మీరిందా..? అనే డౌట్ కూడా చూసిన కొంత మందిలో కలిగింది. బాణాసంచా.. డప్పు చప్పులు ఓకే అయినా.. కూడా నిప్పుతో థియేటర్ లోపల.. బయట కొంత మంది ఫ్యాన్స్ చెలగాటం ఆడడం.. చాలా మందిని పరేషాన్ చేసింది. ఎగిరి గంతేసి.. దూకినా.. థియేటర్ను జాతరలా మార్చినా పర్లుదే కానీ.. ఫైర్ తో పరాశకం చేయాలనే సజెషన్ పవన్ ఫ్యాన్స్‌కు కొంత మంది నెటిజెన్ల నుంచి వస్తోంది. దాంతో పాటే.. బ్రహ్మీ మీరెక్కడ దొరిక్కార్రా మీమ్ కూడా… వీళ్ల హంగామాకు యాడ్ అయి.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

