Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా
వైరల్ వీడియోలు
Latest Videos