Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా
బయటకానీ.. మీడియాకు కానీ.. అంత పెద్దగా.. ఎప్పుడూ కనిపించని అఖీరా.. తన తండ్రి సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. తన ఫ్రెండ్స్ తో కలిసి తన తండ్రి మేనియాను విట్ నెస్ చేసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యారు. హాల్‌లో కూర్చుని బ్రో సినిమా చూశారు.
బయటకానీ.. మీడియాకు కానీ.. అంత పెద్దగా.. ఎప్పుడూ కనిపించని అఖీరా.. తన తండ్రి సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. తన ఫ్రెండ్స్ తో కలిసి తన తండ్రి మేనియాను విట్ నెస్ చేసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యారు. హాల్‌లో కూర్చుని బ్రో సినిమా చూశారు. కానీ.. సినమా చూడడం పక్కకు పెడితే.. కాస్త ఇబ్బంది ఫీలయ్యారు ఈ జూనియర్ పవర్ స్టార్. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా.. మరో పక్క మీడియా.. వెరసి చేసేదేంలేక తలపట్టుకున్నారు అఖీరా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..
Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా

ప్రేమిస్తే చావేనా?ఓ తండ్రి పరువు కోసం..వీడియో

ఒక్కసారిగా బోటులోకి వచ్చిపడ్డ పెద్ద డాల్ఫిన్ .. తర్వాత వీడియో

ఇదికదా తల్లి ప్రేమంటే.. పిల్లి తన బిడ్డ కోసం ఏం చేసిందంటే వీడియో

పెళ్లికి ఒక రోజు ముందు వరుడు జంప్.. వీడియో

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తె.. కన్నతండ్రి ఏం చేశాడంటే..

మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ

నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు
