AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : నా ఆఫీస్‌లో ఈ వేషాలు ఏంటి..? యంగ్ హీరో చేసిన పనికి నేచురల్ స్టార్ రియాక్షన్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారిన నాని చాలా మందికి ఆదర్శం. ఇక హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని.

Nani : నా ఆఫీస్‌లో ఈ వేషాలు ఏంటి..? యంగ్ హీరో చేసిన పనికి నేచురల్ స్టార్ రియాక్షన్
Nani
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2022 | 8:50 AM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తనదైన సహజ నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారిన నాని చాలా మందికి ఆదర్శం. ఇక హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని. ఇటీవలే నాని అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే నాని హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గాను రాణిస్తున్నారు. అ, హిట్ అనే సినిమాలతో ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యారు నాని ఇక ఇప్పుడు హిట్ 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అడవి శేష్ కు జోడీగా మీనాక్షి  చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ సినిమానుంచి తాజాగా ఓ అందమైన మెలోడీ కూడా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అడవి శేష్ షేర్ చేస్తూ..లా డ్యాన్స్‌ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా అని రాసుకొచ్చాడు. దీనిపై నాని స్పందిస్తూ.. నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా.?’ అంటూ నాని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేసిన 5 కీలక అంశాలు
ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేసిన 5 కీలక అంశాలు
మొత్తం టోర్నీ కాదు.. కేవలం భారత్ మ్యాచ్‌కే బహిష్కరణ ఎందుకు?
మొత్తం టోర్నీ కాదు.. కేవలం భారత్ మ్యాచ్‌కే బహిష్కరణ ఎందుకు?
ఆడకపోతే పోయేదేం లేదు.. మీకు జరిగేది మాత్రం బ్యాండ్ బరాతే
ఆడకపోతే పోయేదేం లేదు.. మీకు జరిగేది మాత్రం బ్యాండ్ బరాతే
హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు
హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు
శ్రీశైలం భక్తులు తీపికబురు.. అవి ఉచితంగా పంపిణీ
శ్రీశైలం భక్తులు తీపికబురు.. అవి ఉచితంగా పంపిణీ
ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెల
ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెల
మరో వివాదంలో పాకిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ జెర్సీపై ISI లోగో?
మరో వివాదంలో పాకిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ జెర్సీపై ISI లోగో?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక అప్డేట్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక అప్డేట్
మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌.. చైనా, పాకిస్థాన్‌కు షాక్‌!
మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌.. చైనా, పాకిస్థాన్‌కు షాక్‌!
భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్
భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్